శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.