విద్యుత్ కాంతుల్లో శ్రీశైల మహా క్షేత్రం -సంక్రాంతి సంబరాలకు ముస్తాబు

విద్యుత్ కాంతుల్లో శ్రీశైల మహా క్షేత్రం -సంక్రాంతి సంబరాలకు ముస్తాబు: ఈ నెల 12 నుంచి 18 వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ప్రతిరోజు విశేష కార్యక్రమాలు ఉంటాయి. ముగ్గుల పోటీ విశేషం . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పీ ఆర్ ఓ విభాగంలో తెలుసుకోవచ్చు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.