వి6 ఎంటర్టైన్మెంట్ ఛానల్.
వి6 న్యూస్ ఛానల్ విజయవంతంగా నడుపుతున్న విల్ మీడియా సంస్థ, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే జీ, స్టార్, ఈటీవీ, సన్ గ్రూప్ చానల్స్ పాతుకుపోయి హోరాహోరీ పోరాడుతున్న సమయంలో ఛాఅనే నాన్- న్యూస్ ఛానల్ రంగప్రవేశం చేయబోతోంది. ఒక రకంగా సాహసమే అయినా, కార్యక్రమాల శైలి, పెట్టుబడి ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.