
- తెలంగాణా భవన్ లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- వచ్చే నెల టీఆర్ఎస్ తన అభ్యర్థుల ప్రకటన చేస్తుందని పార్టీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . తెలంగాణా భవన్ లో సోమవారం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు . పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2 న టీఆర్ఎస్ నగర శివారులో ప్రగతి నివేదన సభ జరిపి ఎన్నికల నగారా మ్రోగిస్తుంది .