యాదాద్రిలో ముక్కోటి   వేడుకలు-అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో ముక్కోటి  ఏకాదశి  వేడుకలు సంప్రదాయంగా , ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో  శుక్రవారం అధ్యయనోత్సవాలు   ప్రారంభమయ్యాయి. గురువారం  సాయంత్రం నుంచే భక్తుల కోలాహలం                         ప్రారంభమైంది . వివిధ ప్రాంతాల నుంచి    భక్తులు  తరలివచ్చారు . అధికార అనధికార ప్రముఖులు వచ్చారు . నేటి  చిత్రావళి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.