మాధవుని పై జల్లేము వలపు వసంతము : kidambi sethu raman

 రమణులెల్ల రారో వసంత వేడుకలివే
రమణునితో గూడి నేడు ఆడి పాడేము

పాదములు కదలగా పాలిండ్లు అదరగా
ఎద మీద పైట కొంగు మేను జారగా
మదిలోన కోరికలు చిగురు వలె మొలకెత్త
మాధవుని పై జల్లేము వలపు వసంతము

నడుమేమో నాట్యమాడ చేతులు సడి సేయ
జడయేమో వీపు మీద సందడి సేయ
విడలేని మోహముతో వాడ వాడ తిరుగుతూ
కోడెకాని పై జల్లేము కుంకుమ వసంతము

చిలుకలేమో పలుకగా భ్రమరము భ్రమించగా
పలుగాన రవములు చెవిని చేరగా
చెలులిద్దరి మధ్య చిక్కు ప్రహ్లాదవరదుని పై
పలుమారు జల్లేము శ్రీ గంధపు వసంతము

All jeeva nayikas all of you come.today is vasantha mahothsavam.let us sing and dance with our beloved Prahladhavarada.

Our foots are dancing.our orbs are dancing.our upper robes are falling down from our body.then new wishes are taking birth in our heart like new leaves in trees.then we will sprinkle our love as vasantham on madhava.

Our slang is dancing.our hands are clapping.
with lot of moham,dancing in joy in each and every street we will sprinkle kunkuma vasantham on the great personalilty.

Parrots are making sounds.honey bees are drazzling after having honey from flowers .Many beautiful songs are heared by our ears .Then we will sprinkle sree gandham vasantham on Prahladhavarada who is caught in between two thozhis…

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.