మాదిరాజు ప్రియాంక విరాళం

శ్రీశైలం దేవస్థానంలో అన్నదానం పథకానికి  హైదరాబాద్ కు చెందిన మాదిరాజు ప్రియాంక లక్ష రూపాయల విరాళం అందించారు .శనివారం వీరు దేవస్థానం వారిని  కలిసి విరాళం అందించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.