మచిలీపట్నం కోనేరు సెంటర్ రహదారుల వెంట పోలీస్ పెట్రోలింగ్

*మౌళి, మచిలీపట్నం *

 మచిలీపట్నం లోని కోనేరు సెంటర్ చుట్టుపక్కల  రహదారుల వెంట పట్టణ పోలీసు అధికారులు బుధవారం  ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు . తోపుడు బళ్ల వ్యాపారులతో, ఆటోడ్రైవర్లతో  మాట్లాడారు . రహదారులకు అడ్డంగా వాహనాలు నిలుపడం వల్ల ఎదురయ్యే సమస్యలను వారికి వివరించారు . నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.  ఇనగుదురు సి.ఐ. నబీ, ఆర్ .పేట యస్. ఐ . వెంకటేశ్వరరావు, మచిలీపట్నం యస్. ఐ. దుర్గ ప్రసాద్ ఈ పెట్రోలింగ్  లో   పాల్గొన్నారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.