తమ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవిద్యుత్ శాఖామంత్రిగుంటకండ్లజగదీష్రెడ్డికిరాష్ట్రగవర్నర్నరసింహన్,ముఖ్యమంత్రికేసీఆర్లుశుభాకాంక్షలుతెలియజేశారు.ఈఉదయంఎర్రవల్లిలోనిముఖ్యమంత్రికేసీఆర్ఫామ్హౌస్కువెళ్లినమంత్రిజగదీష్రెడ్డికిముఖ్యమంత్రికేసీఆర్ఆశీస్సులుఅందజేశారు.రాష్ట్రగవర్నర్నరసింహన్మంత్రిజగదీష్రెడ్డికిశుభాకాంక్షలుతెలియజేస్తూప్రత్యేకసందేశాన్నిపంపారు. వివిధ ప్రాంతాల్లో అభిమానులు జగదీష్‌రెడ్డి జన్మదినోత్సవం జరిపారు.