శ్రీశైలం దేవస్థానం వారి కళారాధన లో సోమవారం కర్నూలు జిల్లా కల్లూరు కు చెందిన టి.సాయి రాం భాగవతార్ భూకైలాస్ హరికథ గానం చేసారు .ప్రసాద్ మృదంగ సహకారాన్ని , ధనుంజయ కీబోర్డ్ సహకారాన్ని అందించారు. print Post navigation శ్రీ లిక్షితాశ్రీ నృత్య కళాశాల కళానీరాజనం శ్రీశైలంలో ఘనంగా సోమవారం సేవలు