ఏటా సంప్రదాయం గా జరిగే విధంగా భద్రాచలం శ్రీ జీయర్ మఠం లో గరుడధ్వజపట ఆవిష్కరణ ఉత్సవం నిర్వహించారు . పటాన్ని అమరవాది గోపాలా చార్యులు లిఖించారు.
వికాసతరంగిణి,భగవద్రామానుజ సేవ సమితి, శ్రీజీయర్ మఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దేవస్థానం ఈఓ ప్రభాకర శ్రీనివాస్, వేదపండితులు,అర్చకులు, రంగారెడ్డి, కమల పాల్గొన్నారు.
వెంకటాచార్యులు,చక్రవర్తి,నరసింహారావు, నాగేశ్వరరావు సమన్వయం చేశారు.
ఈ ధ్వజపటాన్ని శనివారం ఆలయంలో ప్రతిష్టిస్తారు . చిన్నజీయర్ స్వామి వారి పక్షాన అధ్వర్యులకూ,యాజ్ఞికులకూ దీక్షా వస్త్ర సమర్పణ చేశారు.
Post Comment