బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాలు

*శ్రీకృష్ణ జంధ్యాల*

మచిలీపట్నం బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాల లో భాగంగా 3 వ రోజు ఎదుర్కోల ఘనంగా జరిగింది. అర్చక స్వాములు ,స్థానికులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.