*మౌళి,మచిలీపట్టణం*
బక్రీద్ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ హిందూ హైస్కూల్ లో ఈ రోజు ఉదయం నిర్వహించిన ఈదుల్ జుహా నమాజు కార్యక్రమంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు,వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బక్రీద్ శుభాకాంక్షలు తెలుపారు.