శ్రీశైల క్షేత్రం వేలాది భక్త గణం తో కిటకిటలాడుతోంది . దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు . దేవాలయం వెలుపల లోపల అంతా కోలాహలంగా ఉంది. భక్తులు పాతాళగంగ పుణ్యనదిలో పవిత్ర స్నానాలు చేసి తరిస్తున్నారు . దేవస్థానం వారు వివిధ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు .