
శ్రీశైల దేవస్థానంలో శనివారం పార్వతి కల్యాణం బుర్రకథ కార్యక్రమం జరిగింది . కళారాధన లో భాగంగా గడివేముల మండలం మంచాలకట్ట కు చెందిన ఎ.రామకృష్ణ బృందం ఈ కార్యక్రమం సమర్పించింది . ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు .సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి . భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసారు .