శ్రీశైలంలో సోమవారం వేకువజాము నుంచి భక్తుల సందడి ఇంకా ఇంకా పెరుగుతోంది . అనేకానేక మంది భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసి తరిస్తున్నారు . శ్రీశైలం ఎటుచూసినా కోలాహలంగా మారింది .