పరాస్ పేట , చిలకలపూడి , మంగినపూడి ప్రాంతాల మీదుగా జగన్ సంకల్ప యాత్ర

*మౌళి , మచిలీపట్నం *

జగన్ ప్రజా సంకల్ప యాత్ర 151 వ రోజు బుధవారం  కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిసరాల నుంచి ప్రారంభమైంది . పరాస్ పేట , చిలకలపూడి , మంగినపూడి , శ్రీనివాసనగర్ ,గోకినేనిపాలెం,పొట్లపాలెం ప్రాంతాల మీదుగా

సాగింది . జనంలో మమేకమై వారి వినతి  స్వీకరించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.