*kidambi sethu raman*
శ్రీ అహోబిల దేవాలయ ప్రప్రథమ ధర్మకర్త శ్రీ ఆదివన్ శఠగోప యతి కైంకర్యానికి మురిసి తన హంసముద్రను అనుగ్రహించి అహోబిలం దేవాలయమును శ్రీ శఠగోప శ్రీ: యని అహోబిల మఠం పీఠాధిపతుల ద్వారా తన పేరుతో పరిపాలిస్తున్న శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా పన్నీటి జలకాలాడుతున్న ప్రహ్లాదవరదుడు…….
On the auspicious day of Nammalwar thirunakshatram ,who gave his hamsamudra to sri Adivan satagopa yatheendra mahadesikan, the trustee to Ahobilam devasthaanam and in whose name Ahobilam temple has been administered by Ahobila math peetaadhipathi in the name of “sri satagopa sri:” , thirumanjanam has been performed to sri Prahladavarada