- ఆచార్యులు *
- తేది…15-03-2019
శ్రీమతే రామనుజాయనమః.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
అస్మత్ గురుభ్యోనమః.
పంచాంగం.
**********
శ్రీవిళంబినామసంవత్సరం.
ఉత్తరాయణం..
శిశిరఋతువు.
ఫాల్గుణమాసం.శుక్లపక్షం.
శుక్రవారం(బృగువాసరే)
తిది.శుక్ర.నవమి.రా.9-04కు
ఉపరి.శని.దశమిరా7-04కు
నక్షత్రంశుక్ర.ఆరుద్రరా11-34కు
ఉపరిశని.పునర్వసురా10-15
సూర్యరాశి….మీనం…… .
చంద్రరాశి…మిధునం……..
సూర్యోదయం..ఉ.6-26కు.
సూర్యాస్థమయంసా.6-27కు
*********
రాహు.ఉ.10-30ల12-00కు.
యమ.మ3-00ల4-30కు
దుర్ము.ఉ.8-24ల9-12కు
పునః.మ.12-24ల1-12కు
వర్జ్యం.ఉ.8-38ల10-09కు
అమృత.సా.6-7ల7-40కు.
యోగం.ఆయు.ఉ.6-27కు
ఉపరి.సౌభ.రా.తే.3-52కు
కరణం.బాల.ఉ.10-32కు
**********
నేటిమంచిమాట
*********
మీనమాసారంభం.
పిత్రుతర్పణములు.
షడశీతిపుణ్యకాలః.
యాదాద్రిలక్షీనృసింహాస్వామి
వారి కళ్యాణోత్సవం.
**********
నేటిగ్రహస్థితి.
**********
రవి……..పూ.భా………….4
చంద్రుడు…కృతిక………… 1
కుజుడు….భరణి……………4
బుధుడు…పూ.భా……… …3
గురుడు……జ్యేష్ఠ. ………….4
శుక్రుడు…..శ్రవణం…….. …..4
శని…….పూ.షా………..4
రాహు….. పునర్వసు……..3
కేతువు…..ఉ.షా…………..1
**********
శుభసమయాలు.
**********
ఉ.8-10ల9-10కు
సా4-00ల4-30కు
**********
**********
లోకాసమస్తాసుఖినోభవంతు.
సర్వేజనాసుఖినోభవంతు.
*********
సమస్తసన్మంగళానిభవంతు.