నల్లగొండ జిల్లా …
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సమాచారం..
పూర్తి స్తాయి నీటి మట్టం :590 అడుగులు .
ప్రస్తుత నీటి మట్టం 544.20 అడుగులు .
ఇన్ ప్లో: 2,67.513క్యూసేక్కులు
ఔట్ ప్లో :1500 క్యూసేక్కులు
డ్యాం .నీటి నిలువ సామర్థ్యం 312.0405 TMCలు . ప్రస్తుతం 197.1890 TMCలు.