శ్రీశైల దేవస్థానంలో ఆదివారం తేజోమయంగా స్కందమాత అలంకారం భక్తులను అలరించింది.శేషవాహనసేవ పూజలు ,దసరా నవరాత్రి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీమతి వై.విజయవల్లి ,హైదరాబాద్ సంప్రదాయ నృత్యం ,టి.బాలయోగి గాత్రకచేరి వీక్షకులను అలరించాయి.
*Dammalapati Srinivas, Advocate General, A.P.High Court visited temple. authorities received with temple maryaadha.