తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ సారి మంచి వర్షాలు కురిసినందున చెరువులు పొంగిపొర్లుతున్న కారణంగా పండుగ వాతావరణం ఇప్పటికే తెలంగాణ పల్లెలకు వచ్చింది. నిండు కుండలా వున్న చెరువులను అందమైన పూలతో ముస్తాబు చేసి ఈ అధికార పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి – భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు