ఈ నెల 24 నుండి అక్టోబర్ 6 వరకు గ్రీస్ లో జరిగే బధిరుల టి 20 క్రికెట్ టోర్నమెంట్ కు తెలంగాణ నుండి భారత జట్టుకు ఎంపికైన క్రికెటర్స్ పర్వతనేని సాయి తేజ , మహమ్మద్ సమీయుల్లాలను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు అభినందించారు. ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ లో వీరిని ఎంపిక చేయడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు.