*మంత్రి కేటీఆర్ పేరిట ఆదిలాబాద్ పార్క్ లో తుల రాశి పొగడా మొక్కలు నాటిన మంత్రి జోగు రామన్న*
*ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల హరితవనం పార్కులో మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా రాశీ వనాన్ని ప్రారంభించి.. కేటీఆర్ పేరుపై వచ్చే తుల రాశికి సంబంధించిన పొగడ మొక్కలు నాటిన అటవీ శాఖ మంత్రి జోగు రామన్న*
# * పార్కులో పర్యాటకుల కోసం చెరువులో రెండు బోట్స్ ప్రారంభించిన మంత్రి జోగు రామన్న*