కళారాధనలో కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం సాయంత్రం  కళారాధనలో నంద్యాల శాంతిరాం డాన్స్ అకాడమీ వారు కూచిపూడి నృత్య ప్రదర్శన సమర్పించారు.  నరసింహులు , కుమారి బృహతి , కుమారి గీతాంజలి , కుమారి నక్షత్ర ,కుమారి నీరజ , కుమారి విద్య ,కుమారి స్వాతి , కుమారి బ్రాహ్మణి లు పాల్గొన్నారు,

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.