*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
PAVITROTHSAVAM
UPPER AHOBILAM
08.10.2019 to 11.10.2019
As a part of samvathsara prayaschittha utsavam, pavitrothsavam
Today vishwaksena aradhana,Mruthsangrahanam,Ankurarpanam and Adhivasa homam are performed performed in the divine presence of His Holiness 46th peetadhipathi of Sri Ahobila math,the hereditary trustee.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవం
ఎగువ అహోబిలం
08.10.2019 నుండి 11.10.2019
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవం లో భాగంగా శ్రీ అహోబిల దేవాలయ ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి సమక్షంలో ఎగువ అహోబిలంలో నేడు విశ్వక్సేనారాధన,మృత్సంగ్రహణం ,అంకురార్పణo, అధివాస హోమం నిర్వహించి శ్రీ స్వామి వారికి అధివాస పవిత్రం సమర్పించారు.