ఆళ్వార్ తిరునగరి లో శ్రీ అహోబిలం దేవాలయ పరంపర ధర్మకర్త, శ్రీ అహోబిల మఠం దివ్యాస్థానమునందు శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారికి 46వ తరమై వేంచేసియున్న శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారికి,ఆళ్వార్ జన్మదినోత్సవంలో మొదటి రోజు ఈ రోజు సమస్త రాజోపచారములతో ఆళ్వార్ సన్నిధి వేంచేయు దృశ్యాలు .
*His Holiness 46th peetaadhipathi of sri Ahobila math, the hereditary trustee to Ahobilam devasthaanam has been received special honours today at Alwarthirunagari.