శ్రీశైలం దేవస్థానంలో సోమవారం పలు కార్యక్రమాలు జరిగాయి . వెండిరథోత్సవసేవ , సహస్ర దీపార్చన సేవ ఘనంగా జరిగాయి .భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు . కాగా రెండో నేషనల్ జుడిసియల్ పే కమిషన్ మెంబెర్ సెక్రటరీ వినయ్ కుమార్ గుప్త శ్రీశైలం సందర్శించారు . ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు .