తమ దిగ్విజయ యాత్రలో భాగంగా ఆంధ్ర దేశంలో పర్యటిస్తున్న దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామి వారు శనివారం ఉదయం అహోబిలం విజయం చేసి అహోబిలేశ్వరులను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ముద్రకర్త శ్రీ విదుశేఖర భారతి స్వామి వారిని ఆలయ సంప్రదాయమును అనుసరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.అనంతరం శ్రీ విదుశేఖర భారతి స్వామి ఎగువ దిగువ ఆలయాలను దర్శించుకున్నారు.
శ్రీ శంకరాచార్యులను అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి వారు కాపాలికుల నుండి రక్షించగా, శంకరాచార్యుల వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం రచించి ,తన స్వహస్తాలతో ప్రతిష్టించిన సుదర్శన యంత్ర విశేషాలను శ్రీ ముద్రకర్త స్వామి వారికి వివరించారు.
అద్వైతం ,విశిష్టాద్వైత సిద్ధాంతాలకు నెలవు అహోబిల నారసింహ స్వామియని శ్రీ విదుశేఖర భారతి స్వామి అహోబిల క్షేత్రాన్ని కొనియాడారు.
As a part of his Andhra desa vijaya yatra Sri Dakshinaamnaaya Srungeri Sarada peetham Uttaraadhikaari Their Holiness sri sri sri Vidushekara bharathi theertha swamy had darshanam of Lord Ahobileshwara at Ahobilam on saturday morning .
At Ahobilam,sri swamiji was received with poornakumbham by Mudrakartha of His Holiness 46th peetaadhipathi of sri Ahobila math.
Sri vidusekhara bharathi swamy offered prayers at lower and upper ahobilam.
Sri mudrakartha explained swamiji about the historical connection that sri Shankaracharya had with ahobilam.
Sri ahobila lakshmi narasimha came for the rescue of shankara when he was attacked by kapalikas.sri shankara has written Lakshmi Nrusimha karavalamba stotram in praise of lord ahobaleshwara and installed a sudarshana yantra.
After hearing to the explanation of mudrakartha,sri vidusekhara bharathi said Ahobilam is a very important place for both Advaitha and Visistaadvaitha.
Sri swamiji thanked his holiness 46th jeer of sri ahobila math,the hereditary trustee through mudrakartha for providing good darshanam at ahobilam.
Sri mudrakartha offered temple honours to sri vidusekhara bharathi swamy.