*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
PAVITROTHSAVAM
LOWER AHOBILAM
12.10.2019 to 17.10.2019
Day 1 morning
As a part of samvathsara prayaschittha utsavam, pavitrothsavam
Today morning snapana thirumanjanam, Chatusthanarchana pavitra pratishta are performed.Pavitrams are offered to the Lord in lower ahobilam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
పవిత్రోత్సవం
దిగువ అహోబిలం
12.10.2019 నుండి 17.10.2019
మొదటి రోజు ఉదయం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవం లో భాగంగా దిగువ అహోబిలంలో ఉదయం శ్రీ స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన,పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారికి పవిత్ర సమర్పణం గావించారు.