శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు, సాయంత్రం అంకురార్పణం నిర్వహించబోతున్నారు.
ఇందులో భాగంగా ఉదయం శ్రీ కార్య దురంధరులు శ్రీ విష్వక్సేనుల వారికి, స్వామి శ్రీ వేదాంత దేశికుల 750 వ అవతార వేడుకలలో భాగంగా మాస శ్రవణ నక్షత్రం సందర్భాంగా శ్రీ వేదాంత దేశికుల వారికి శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారికి నవ కలశ పంచామృతాభిషేకం నిర్వహించారు.
Today is ankurarpanam for sree Prahladhavarada’s vasanthothsavam at sree Ahobilam.as a part of this today nava kalasa thirumanjanam is performed to sree karya durandhara sree viswaksenar.
Also as a part of celebrations of swamy Sri vedaantha desikan 750 birth anniversary,on the occasion of masa sravanam thirumanjanam is also performed to swamy sri vedaantha desikan and sri Adivan satagopa yatheendra mahadesika swamy