Sri Ahobila Math Paramparaadhrena Sri Adivan Satagopa Yatheendra Mahadesika Sri Lakshmi Narasimha Swamy Devasthaanam, Ahobilam.
Sri Ahobaleshwara started for Paruveta utsavam after receiving Anna kootothsavam.Honours were given to sri Adivan satagopa yatheendra mahadesika swamy and Mudrakartha to 46th peetaadhipathi of sri Ahobila math.later gudi kattu honours were given.then sri Ahobaleshwara started for Bachepalli,first village Bachepalli.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
శ్రీ అహోబలేశ్వరులు పారువేటకు బయలుదేరి వెళ్లారు.
ఆలయంలో అన్నకూట ఉత్సవం నిర్వహించిన తరువాత, శ్రీ ఆదివన్ శఠగోప యతికి , శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి ముద్రకర్త కు మర్యాద సమర్పించారు .అనంతరం గుడికట్టు మర్యాద జరిగింది . అనంతరం అహోబిలం వీధుల లో విహరిస్తూ బాచేపల్లె గ్రామానికి వెళ్ళారు . courtesy:kidambi sethu raman