*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
దసరా నవ రాత్రి ఉత్సవాలు
తొమ్మిదవ రోజు ..మహానవమి & బూదత్తాళ్వార్ శాత్తుమొరై ఉదయం స్నపన తిరుమంజనం…సాయంత్రం ఆలయంలో ఉత్సవం(ఇరట్టై పురప్పాడు)..ఆస్థానం…
Sri Ahobila Matham Paramparadheena
Srimadaadivan satagopa yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha swamy Devasthanam
Ahobilam.
Dasara Navarathri Utsavam
Ninth day morning…MahaNavami & Boodathalwar…. Nava kalasa thirumanjanam Evening Irattai Purappadu(utsavam). Saathumorai, Asthanam