*Kidambi Sethu raman*
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Brahmanda Nayakuni Brahmothsavam…..2019
Brahmothsavam concluded with Dhwaja avarohanam
When Sri Prahladavarada is on Garuda vahanam
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం….2019
కడు దివ్య రూపమైన గరుడ వాహనం మీద సుఖాసీనుడై లోకములు పాలిస్తున్న ప్రహ్లాదవరదుని బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణం తో పరిపూర్ణమయ్యాయి.బ్రహ్మోత్సవాలు ముగించుకొని
ఉభయ దేవేరులతో కుంభ ప్రోక్షణమునకై యాగశాల నుండి మూల స్థానం వేంచేస్తున్న ప్రహ్లాదవరదుడు.