అహోబిల దేవాలయ ఆస్థాన విద్వాన్ గా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

*Kidambi Sethu raman*

Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

PAVITROTHSAVAM

LOWER AHOBILAM
12.10.2019 to 17.10.2019

Day 1 evening

As a part of samvathsara prayaschittha utsavam, on going pavitrothsavam
Today evening utsavam followed by Chatusthanarchana,poornahuthi are performed in lower ahobilam.
On this great day,
TTD asthana vidwan sri G.Balakrishna prasad presented a consort with Annamacharya sankeerthanas on Ahobila narasimha infront of Sri Prahladavarada.
His Holiness sri van satagopa sri ranganatha yatheendra mahadesikan had blessed Sri G.Balakrishna prasad by adorning him as Asthana vidwan.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

పవిత్రోత్సవం

దిగువ అహోబిలం
12.10.2019 నుండి 17.10.2019
మొదటి రోజు సాయంత్రం

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవం లో భాగంగా దిగువ అహోబిలంలో సాయంత్రం శ్రీ స్వామి వారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన,హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదుల దివ్య సన్నిధానంలో టీటీడీ ఆస్థాన విద్వాన్  గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తన గానం నిర్వహించారు.
శ్రీ అహోబిల దేవాలయ ధర్మకర్త శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు బాలకృష్ణ ప్రసాద్ గారిని ఆస్థాన విద్వాన్ గా నియమించి అనుగ్రహించారు.

print

Post Comment

You May Have Missed