- kidambi sethu raman*
శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామిచే కాషాయ త్రిదండములు పొందిన వారు, ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ అర్చావిగ్రహాన్ని ప్రతిష్టించి,ఆళ్వార్ తన కృపచే అనుగ్రహించిన హంసముద్రను ధరించిన ఆది వణ్ శఠగోప యతీంద్ర మహాదేశికులవారికి 46వ తరమై శ్రీ శఠగోప శ్రీ: అని నమ్మాళ్వార్ పేరుతో పరిపాలింప బడుతున్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి పరంపర ధర్మకర్త శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారిని శ్రీ అహోబిల మఠం వేంచేసి అనుగ్రహిస్తున్న శ్రీ నమ్మాళ్వార్…..
Sri van satagopa sri Ranganatha yatheendra mahadesikan , 46th to sri Adivan satagopa yatheendra mahadesikan who received Tridandam,Sanyasa and Presha mantropadesam from lord Ahobila Narasimha and who as Hereditary Trustee administers Ahobilam devasthaanam in the name of sri Nammalwar,
“sri satagopa sri:” is blessed by swamy Nammalwar at sri Ahobila math, Alwarthirunagari.