
వాజ్ పేయి మరణం దేశానికి తీవ్ర లోటు*
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ , యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు.ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు, రాజకీయాలలో విలువలకు పట్టం కట్టిన మహానేత వాజ్ పేయి, పార్లమెంటరీ అనుభవం వర్తమానానికి దిక్సుచి గా నిలుస్తోంది, అటువంటి మహనీయుని రాజకీయ విలువలను నేటి తరం నేర్చుకోవాలి.