గోరక్ష చట్టాలు అమలు చేయాలని సీఎంకు వినతి

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి.

*గోరక్ష చట్టాలు అమలు చేయాలని వినతి.

*గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేయాలని వినతి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.