×

బి.కె. గీతాంజలి , బృందం, కర్నూలు గాత్ర కచేరి

బి.కె. గీతాంజలి , బృందం, కర్నూలు గాత్ర కచేరి

 

 శ్రీశైల దేవస్థానం;దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా{ నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం  బి.కె. గీతాంజలి , బృందం, కర్నూలు గాత్ర కచేరి కార్యక్రమం సమర్పించారు.

ఈ కార్యక్రమం లో వాతాపి గణపతిం, గం గణపతిం, చంద్రచూడ, నిన్నే నమ్మితిని, భో.. శంబో, శంభో శివశంభో, నమశ్శివాయతే, పవమాన సుతుడు, శ్రీ రాజ రాజేశ్వరి పాహిమాం, శంభో శివ శంభో, కాలభైరవాష్టకం తదితర గీతాలను, అష్టకాలను గీతాంజలి, సుధాకర్, యశ్వంత్ తదితరులు ఆలపించారు.

print

Post Comment

You May Have Missed