×

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా

  • Sakshi Ganapati Abhisekam, Jwala Veerabhadra Swamy puuja performed in srisaila devasthaanam on 29th Dec.2021.Archaka swaamulu performed the events.

*శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా .

*శ్రీశైలంలోని భ్రమరాంభ అతిథిగృహంలో కోవిడ్ – 19 కట్టడి చర్యల పై శ్రీశైలం దేవస్థానం అధికారులతో పాటు మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు.సమీక్షలో పాల్గొన్న నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్ తదితరులు.

*శ్రీశైలం పర్యటనకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా కు   శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథిగృహంలో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న.జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్ , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , , కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, జడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, అధికారులు పాల్గొన్నారు.

*కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ,  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రోప్ వే తో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో బోటింగ్ చేస్తున్న దృశ్యాలు.రోప్ వే, బోటింగ్ లో జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్ , నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, డిపిఓ ప్రభాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఈశ్వరయ్య, అధికారులు పాల్గొన్నారు.

*కళారాధన లో సంప్రదాయ నృత్య దృశ్యం.

print

Post Comment

You May Have Missed