×

Vendi Rathotsava Seva, Sahasra Deepalankarana Seva

Vendi Rathotsava Seva, Sahasra Deepalankarana Seva

Srisaila Devasthanam: Vendi Rathotsava Seva, Sahasra Deepalankarana Seva performed in the temple on 26th june 2023.Archaka swaamulu performed the puuja events. E.O. Lavanna and others participated in the events.

* శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బి. మల్లేశం,  బృందం, వికారాబాద్ జిల్లా వారు    భజన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో వినాయక కౌత్వం, శ్రీశైలగిరవాసా, శిషమహాదేవశంకర, నమో భూతనాథ, నమ:శివాయ ఓం నమో శివాయా, జనని శివకామిని మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలను బి. సాయప్ప, రమేష్, రవి, రాములు, శంకరయ్య, పరమేశ్వర్, రాజు, కిష్టప్ప, వెంకట్, రాములు, రాజు, వీరన్న,శివకుమార్ తదితరులు ఆలాపించారు.

ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

27 న సాంస్కృతిక కార్యక్రమాలు:

 పూజారి అనిత , బృందం, అనంతపురం జిల్లా వారిచే భక్తీ సంగీత కార్యక్రమం వుంటుంది.

print

Post Comment

You May Have Missed