Vendi Rathotsava Seva in Srisaila temple

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంనిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం డా. అనురాధ దేవి, హైదరాబాద్  బృందం భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పించింది.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద  సాయంకాలం గం.6:30 ని||ల నుండి భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. మహాగణపతిం, రాజరాజేశ్వరి, మహాదేవ శివశంభో, కాళభైరవాష్టకం, నమ: పార్వతీ పతయే, శివపంచాక్షరి, భో.శంభో తదితర గీతాలను  అనురాధదేవి, దుర్గా మహాలక్ష్మి శోభా పటేల్.వి, శివరంజని, నిర్మల, ధనలక్ష్మీ సౌజన్య. రేవతి బుద్దార్, అన్నపూర్ణ, కీర్తి పుష్ప పాడారు.

మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలు: లక్ష్మీ ప్రసూన శృతి నాట్య పాఠశాల, హైదరాబాద్ వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.

*Vendi Rathotsava Seva ,Sahasra Deeparchana Seva performed in the temple. Archaka swaamulu performed the events.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.