×

 ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభం 

 ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభం 

శ్రీశైల దేవస్థానం:• శ్రీశైలంలో ఆదివారం   ఉగాది మహోత్సవాలు ప్రారంభం
• మార్చి 23వ తేదీతో ముగియనున్న ఉగాది మహోత్సవాలు
•  ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ
• ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ
• శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం
• సాయంత్రం 5.30గంటల నుండి అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ,
• రాత్రి 7.00గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ పూజలు
• అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం
• రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం
• రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ ఘనంగా జరిగాయి.

print

Post Comment

You May Have Missed