×

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం-సీఎం రేవంత్

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం-సీఎం రేవంత్

Chief Minister A. Revanth Reddy paying tributes to the statue of Kaka Venkata swamy on his 9th death anniversary. He participated in the BR Ambedkar Law College Graduation Day at Bagh Lingampally.

*సీఎం రేవంత్ రెడ్డి నివాళులు 

  • కాకా వర్ధంతి సందర్భంగా వారికివే మా నివాళులు
  • వివేక్, వినోద్ లను చూసినపుడు నాకు రామాయణంలో లవ కుశులు గుర్తొస్తారు.
  • ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానం
  • గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతం
  • దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు.
  • ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిది.
  • నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చు..
  • తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
  • కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
  • డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి..
  • ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు.
  • ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు.
  • దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుంది.
  • విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం..
print

Post Comment

You May Have Missed