
🙏🏻 ప్రముఖ పత్రిక సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు ముళ్ళపూడి సదాశివ శర్మ సంస్మరణ సభ.9.9.2021 న ఉదయం 10:30 కు చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ లో జరుగుతుంది. పలువురు పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, సాహితీ మిత్రులు ,ఆత్మీయులు హాజరుకానున్నారు. దయచేసి తమరు కూడా విచ్చేసి శర్మ కు నివాళులు అర్పించాలని వినతి — జర్నలిస్టు మిత్రులు & శ్రీ త్యాగరాయ గాన సభ.