
SrisailaDevasthanam: Laksha Deepotsavam at Pushkarini*Jwala Thoranam* Visit of Smt R.K. Roja , Minister For Tourism, Culture And Youth Advancement, Government Of A.P.*• కార్తీక రెండవ సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు.
• ఈ వేకువ జామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు.
• భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు.
• మూడు క్యూలైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు
• క్యూలైన్లలో నిరంతరం మంచినీరు,అల్పాహారం.
• సాయంకాలం ఆలయ పుష్కరిణి వద్ద ఘనంగా లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి
• సాయంకాలానికి పౌర్ణమి ఘడియలు రావడంతో పాతాళగంగ వద్ద పుణ్య నదీహారతి, కృష్ణవేణి నదీమతల్లికి సారె సమర్పణ.
• సాయంత్రం గంగాధర మండపం వద్ద ఘనంగా జ్వాలాతోరణం.
* Vemireddy Prabhakar Reddy, M.P. Nellore visited temple. * Silpa ChakraPani Reddy, MLA visits temple*