శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (04.12.2021) డి అండ్ డి మరియు శ్రీ సత్యసాయి నృత్య అకాడమీ, హైదరాబాద్ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో గణప కౌత్వం, నాదతరంగం,జయ జయ దుర్గ, ఆనందతాండవం, కోలువై ఉన్నాడే తదితర గీతాతలకు ఆర్. చంద్రశేఖర్, గిరిచార్, గౌతమి, శ్వేత, హర్షిణి, పవిత్ర, ప్రీతిక, దీపిక, మనోజ్ఞ, శరణ్య, సాహితి,శ్రవంతి, సురభి, కీర్తి, లక్ష్మీ భవాని తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
అదేవిధంగా రెండవ కార్యక్రమం గా శివడ్యాన్స్ అకాడమీ, కడపజిల్లా వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
| రేపటి నిత్య కళారాధన
రేపు (05.12.2021) శ్రీ సంతోషి నాట్యకళా కూచిపూడి నిలయం, భద్రాద్రి వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం, శ్రీమతి కనకమహాలక్ష్మి విజయవాడ వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
* Silpa ChakraPani Reddy , MLA. visited the temple and participated in events.
*Donation of Rs . One lakh For Gosamrakshana Nidhi By V.Vineel & Smt Mani Deepika, Narasapuram Village, Bhadradri Kothagudem District, Telangana.
*Donation of Rs.1,00,116/- For Gosamrakshana Nidhi By Smt.A.Aruna Devi, Nandyala, Kurnool District.
*Donation of Rs.3,00,000/- For Annadanam By G.Sivaji, Vijayawada, Krishna District
( Donation of Rs.1,00,000/- On the name of Krishna & Donation of Rs.2,00,000/- On the Name of Veera Raghava Rao )