
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం కాలాబ్లోమ్ ఆర్టు, హైద్రాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, మూషికవాహన, జతిస్వరం, మహేశ్వరిమహాంకాళి, జతిస్వరం, శివస్తుతి, భో..శంభో, శివపంచాక్షరి, శివాష్టకం తదితర అష్టకాలకు, గీతాలకు బి. లాస్యరెడ్డి, పి. భార్గవి, పల్లవి, కె. అక్షిత, జాహ్నవి, హర్షనందిని, నవ్య, జి. వి. కార్తిక, కె. ధార్మిక, టి. చరిత, కె. అమృతవర్షిణి, కె. ప్రణతివర్మ, వినూత్ని, పూర్ణిమ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.