శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం ) మంగళవారం లక్ష్మీ ప్రసూన శృతి నాట్య పాఠశాల, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:30 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో శివాష్టకం, భో…శంభో, నాగేంద్రహారాయ, లలిత పంచరత్నం, పంచాక్షరీ, శివతాండవం, బాలా త్రిపుర సుందరి, హర హర శంకర తదితర గీతాలకు కృతిక, సహస్ర, లాస్యప్రియ, నేహ, సాన్వి, స్వాతి, తన్వి, కుముదిని, లక్ష్మీ ప్రసూనూతి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
బుధవారం శ్రీమతి పి. ఝాన్సీరామ్, లహరి శ్రీ నృత్యనికేతన్, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.
* Kumara Swamy Puuja, Bayalu Veerabadra Swamy Puuja, Nandheeswara puuja performed in the temply by Archaka swaamulu.