శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం డి. అశ్విని , బృందం, బళ్ళారి కర్ణాటక వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించారు.
మహాగణపతిం, ..శంభో, శివతాండవం, లింగాష్టకం తదితర గీతాలకు అశ్విని, హర్షిత, ప్రణన్య తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.